ఈ సంఘం తెలుగు సంప్రదాయాలు , తెలుగు భాష యొక్క గొప్ప వారసత్వం ని భవిష్యత్ తరానికి మరియు రిచ్మండ్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు అందించడానికి స్థాపించబడింది. ”తెలుగువారము అందరము, తెలుగు లో మాట్లాడధాం. పర భాష జ్ఞానం సంపాదించు, కానీ నీ భాషలోనె నీవు సంభాషిoచు“.